తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా - మొగుడు పెళ్ళాల మద్య సరసం, గిల్లికజ్జాలు సర్వసాధారణం. మాటకు మాట అనుకుంటారు. కానీ, గడుసుదైన పెళ్ళాం మాత్రం ఒకటికి రెండు అంటుంది. సమతుల్యం కాని షరతులున్నప్పుడు ఈ సామెతను వాడతారు.