తమ్మిచూలి

విక్షనరీ నుండి
బ్రహ్మ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • బ్రహ్మ,పద్మయోని.జీవసృష్టి చేయువాడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన." భాగ. ౧, స్కం. (ఇట్లు తామరచూలి మొ.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]