తరువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
పనస తరువు
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చెట్టు, వృక్షము ఉత్తరువు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • ఇయ్యవలసిన ధనాధికాలను ఇమ్మని ఒత్తిడిచెయ్యు
  • యౌవనము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: ధరణికి గిరి భారమా.... గిరికి తరువుభారమా తరువుకు కాయ భారమా కని పెంచే తల్లికి పిల్ల భారమా

  • అరుగునెడ నంతిపురమున, నరవిరిపాన్పుపయి నొరిగి యావల ధరణీ, శ్వరుడను నీవల నొకయం, తరువున జిత్రాంగి చెలులు దానుండంగన్

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తరువు&oldid=955020" నుండి వెలికితీశారు