తాలుచు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సకర్మక క్రియ/దే.స.క్రి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. వస్త్రాదులు ధరించు.

2. పొందు. 3. స్వీకరించు. 4. ఎన్నుకొను. 5. పొందు. 6. గ్రుడ్డుపెట్టు. 7. పురి యెక్కించు, పేను. 8. మెత్తని పిండినుండి నూకను విడదీయుటకై చేతితో గోజు. 9. జందెములకుఁ దాల్పు బిళ్ళతోఁ బురి యెక్కించు. ......తాల్చు. : క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • (నూలు)పిరిపెట్టు
  • తిరికలు చేయు
  • దారము లోనగువానిని పేను
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"సీ. అనుకు వెన్నెలదాల్చి తునిచి సేవలుచేసి వెన్నెలపాలను జున్నొనర్చి." య. ౨, ఆ....... దారము లోనగువానిని పేనుటకు -
"గీ. ఎసగు సంతాపభరమున నిట్టునట్టు, బొరలు శయ్యాతలబున బువ్వుబోడి, తివురు విరహానలంబున దివ్వె యెత్త, జిత్తజాతుండు వత్తిదాల్చిన విధము." ఉ, హరి. ౫, ఆ.)
గర్భముతాల్చు to conceive (a child.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తాలుచు&oldid=876201" నుండి వెలికితీశారు