తాలూకా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
హిందిపదము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పాలనలో ఒకగ్రామ పరిధిలో కొన్ని గ్రామాలపన్నులు/ ఆదాయాన్ని సేకరించిన,ఆ గ్రామాన్ని తాలుకా అందురు.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో తాలుకాలను రద్దుచేసి మండలాలుగా చేసారు.తాలుకాలో ఆదాయన్ని సేకరించు ప్రభుత్వ అధికారిన్ని' తహశిల్దారు' అనేవారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది.