తోయదము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
తోయదము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • నీటిని కలిగి యున్నది..,. మేఘము
  • సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నీటినికలిగినది=మబ్బు

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయపదాలు
మబ్బు / జలధరము / పయోధరము / ధారాధరము / అంబుదము / నీరదము / వారిదము / తోయదము / జీమూతేము / మొయిలు
నానార్థాలు
  • నెయ్యి(ghee)
  • తుంగ

నీరదము/ వారిదము/పయోధరము/జలధరము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తోయదము&oldid=880083" నుండి వెలికితీశారు