త్రిపథగ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గంగానది
- ఆగంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపగా అతడు కోపించి దానిని పానముచేసి, పిమ్మట భగీరథుడు ప్రార్థింపగా ప్రసన్నుడై తన చెవినుండి వెడల విడిచెను. ఇందువలన గంగకు జాహ్నవి అను పేరు కలిగెను. మఱియు ఈనది భగీరథుని వెంట పాతాళమునకు పోయెను కనుక దీనిని త్రిజగత్కల్యాణి, త్రిపథగ అని అందురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పర్యాయపదాలు: [గంగానదికి] అచ్చరనది, అనంతవాహిని, అబ్జపథసింధు, అమరతటిని, అమరసరిత్తు, అమరాపగ, అలకనంద, ఉగ్రశేఖర, కుమారసువు, గంగ, గంగక, గంగిక, గగననిమ్నగ, గగనస్రవంతి, గాందిని, చదలువాక, చదలేఱు, జహ్నుకన్య, జహ్నుతనయ, జహ్నుసంభవ, జాహ్నవి, జ్యేష్ఠ, తలయేఱు, తెలియేఱు, తెలివాక, త్రిదివోద్భవ, త్రిధార, త్రిపథగ, త్రిమార్గ, త్రిమార్గగ, త్రివేణి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు