త్రిపురాంతకుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
త్రిపురుడనే రాక్షసున్ని చంపిన వాడు=శివుడు
- శివుడు భూమిని తేరుగా,దానికి చక్రము లుగా సూర్యచంద్రులను,వేదముల గుఱ్ఱములుగా,మేరు పర్వతమునుచాపముగా,శేషువును వింటినారిగా,విష్ణువు ను బాణముగా చేసుకొని త్రిపురుడను వానిని సంహరించాడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు