దంచన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఫిరంగి : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 జబురుజంగి, దంచన, దంచనము, దెంచనము, సురకొలి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

పెద్ద పిరంగి. "ద్వి. దంచనగుండ్లచేఁ దాఁకించి కడిమి, ముంచిన లగ్గయిమ్ముల విడిపించి." రా. యు, కాం. "ద్వి. కూలు నేనుంగులుఁ గుంభమధ్యముల, వ్రాలు మావతులుఁ బైవ్రాలుదంచనలు." రా. యు, కాం. (రూ. దంచనము. "ఒనరు దంచనముల నొడిసెలలను జాలంగ నెందును సవరించుట." హరి. ఉ. ౨ ఆ. చూ. ౙబురుౙంగి.) (దెంచనమని వక్రాదిగాను కానఁబడుచున్నది.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దంచన&oldid=964530" నుండి వెలికితీశారు