దద్దఱిల్లు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ/ / దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బీతుకొను/ తబ్బిబ్బుపడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఇంతలోనన యౌర యెన్ని తబ్బిబ్బులు దద్దఱిల్లకుడంచు ధవుని వీపు, చఱచి
  2. వరుసగా ఆరుసార్లు బాంబు పేలుళ్లతో శ్రీనగర్‌ లోని పలు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. (ఈ. 18-8-89)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]