దద్దినం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గతంలో .... నివాస గృహాలకు దూరంగా అనగా అడవులు మొదలగు ప్రాంతాలలో వర్షాలకు, ఎండకు పశుల కాపరులు తల దచుకోడానికి ..... నాలుగు వైపుల రాళ్లను పేర్చి పైన పెద్ద బండను పెట్టి మనుషులు లోపల కూర్చోడానికి అనుకూలంగా ఏర్పాటు వుండేది. దానినే దద్దినం అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దద్దినం&oldid=871845" నుండి వెలికితీశారు