దధిత్రపుసం ప్రత్యక్షో జ్వరః
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సీసపుగిన్నెలోని పెరుగు సాక్షాత్తు జ్వరమే. జ్వరకారణ మగునని భావము. "అంతరేణాపి నిమిత్తశబ్దం నిమిత్తార్థో గమ్యతే"; "ఆయుర్ఘృతమ్", "లాంగలం జీవనమ్" మున్నగువాని వలె.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు