దశావతారములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అవతారము అంటే మానవ, జంతు రూపంలో జన్మించిన దేవుడు.
- మచ్చావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, శ్రీరామావతారము, బలరామావతారము, బుద్ధావతారము, కలికావతారము యీ10న్ని దశావతారము లనంబడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దశావతారములు
- మత్స్యావతారము
- కూర్మావతారము
- వరాహావతారము
- నరసింహావతారము
- వామనావతారము
- పరశురామావతారము
- రామావతారము
- బలరామావతారము
- కృష్ణావతారము
- కల్క్యావతారము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/108