దాచుట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
దాచు అనే క్రియా పదానికి నామవాచక రూపం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉదా: దాన్ని జాగ్రత్తగా దాచుట
- మరుగుకట్టుట, మరుగు చేసుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: దాచాలంటే దాగదులే.... దాగుడు మూతలు సాగవులే.... వలపుల సంకెలు విడిచేదాక వదలను వదలను వదలనులే......
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]