దీనారము

విక్షనరీ నుండి
దీనారము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము(దినారిసిస్ అనే రోమను పేరునుండి పుట్టి నది)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • నాటి కొంతవిలువ కలిగిన బంగారునాణెము(ప్రస్తుతం అరబ్బు దేశాలలో అల్జెరియా,బెహరిన్,ఇరాకు,జోర్డాను,కువాయిత్,లిబియా వంటి దేసాలలో చలామణిలో వున్నది)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

శ్రీనాథుని పద్యంలో పద ప్రయోగము: దీనార టంకాల తీర్థమడించితే దక్షినాధీశు ముత్యాల శాల ....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దీనారము&oldid=874157" నుండి వెలికితీశారు