దీవసము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ధైర్యము=దీమసము యొక్కరూపాంతరము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. ధైర్యము = "గీ. ఎట్టిలావెట్టి దీమసమెట్టి తెగువ, యెట్టికడిమి." హరి. ఉ. ౩, ఆ./"ద్వి. సంశయలేశమైన, మతిలేకపల్కె దీమసము పెంపునను." హరిశ్చ. ౨, భా.
2. ఉపాయము. = "దీనిబాపికొను దీమసమెట్టిది యొక్కొ." భార. విరా. ౨, ఆ.
Courage. ధైర్యము.2. Cleverness; a contrivance, a stratagem, యుక్తి, ఉపాయము, ప్రజ్ఞ, ఆలోచన, నైపుణ్యము. P. i.250. ..... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
2. ధైర్యము.= "ఎట్టి లావెట్టి దీమసమెట్టి తెగువ, యెట్టికడిమి కృష్ణుఁడు జగదేకవీరుఁడగుచునీ కూడి యున్న ధరాపతుల భంగపఱచె." [హరి.-2-3-97]
3. పూనిక, యత్నము. = "నేమింటి దాఁకఁ బెరిగిన, దీ మసమున నతలమునకు దిగఁబడి చనినన్‌, భూమి గలయంత దిరిగినఁ దామును పెట్టనిది రిత్త దన కేలబ్బున్‌." [విక్ర.-2-182]/ ఉత్సాహము, కార్యోద్యోగము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దీవసము&oldid=874224" నుండి వెలికితీశారు