దూడ

విక్షనరీ నుండి

దూడ

ఆవుదూడ
దస్త్రం:Aavu duda.JPG
దూడ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దూడ అంటే పశువులకు పుట్టిన పిల్ల లేక శిశువు./ పెయ్య

  1. పెయ్య, లేగదూడ [కళింగ మాండలికం]
  2. లేగ, లాగ, కొల్లాగ (మగదూడ) [తెలంగాణ మాండలికం]
  3. లేగ, పెయ్య, కుర్రదూడ [రాయలసీమ మాండలికం]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదాలు
క్రపు / క్రేపుగుఱ్ఱ, తర్ణకము, తర్ణము, తఱుపు, పెయ్య, పేయ, లేగ, వత్సము, శకృత్కరి.తువ్వాయి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము..... "మేతకు వెళ్లేటప్పుడు ఎద్దులతో ...... పనికి వెళ్లేటప్పుడు దూడలతో....." వివరణ: ఎదిగిన ఒక కోడెదూడ ఇంకా పనికి అలవాటు కానిది... ఎద్దులు పనికి వెళ్లితే... నేను దూడను అని దూడలతో వుండి పోతుందట. పని తప్పించు కోడానికి... మేతకు వెళ్లెటప్పుడు.. పనిచేసె ఎద్దులకు మంచి మేత పెడతారు గనుక ఆ మేత కొరకు ఎద్దులతో పోతుందట. పని చేయకుండా తప్పించుకుని తిరిగే వారి గురించి ఈ సామెత వాడతారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దూడ&oldid=967506" నుండి వెలికితీశారు