దృఢము
Appearance
దృఢము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అత్యంతము
- అధికము
- దిటవుకలది
- బలిసినది.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
లోపము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కులము దైవస్వరూపంబగుట మనంబు, నందు దృఢముగ నిల్పి