దేవాయుధము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆకాశములొ వర్షాకాల సమయంలో కనబడే ఇంద్ర చాపము అని అర్థము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఇంద్రధనుస్సు
- ఇంద్రచాపము
- ఇంద్రాయుధము
- మువ్వన్నెవిల్లు
- రతనపువిల్లు
- వేలుపువిల్లు
- వేల్పుదొరవిల్లు
- హరివిల్లు
- కొరడు
- శక్రధనుస్సు
- వ్యతిరేక పదాలు