ధనువు

విక్షనరీ నుండి
ధనువు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. బాణమును ప్రయోగించు సాధనము=విల్లు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • ఒకరాశి=ధనరాశి
  • నాలుగుమూరల కొలతగల ధనుస్సు.
సంబంధిత పదాలు

ధనుస్సు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కరమున ధనువు శరములు దాలిచి, ఇరువది చేతులు దొరనే కూలిచి, సురలను గాచిన వీరాధివీరుడు - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ధనువు&oldid=955824" నుండి వెలికితీశారు