నంజుకు తినడము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భోజనము చేసేటప్పుడు రుచికొరకు మరొక పదార్థాన్ని కొంచెంగా తినడాన్ని నంజుకు తినడము అని అంటారు (అంచుక పెట్టుకోవడము)

  • 2. విపరీతముగా(మనసును) బాదించడము అని మరొక అర్థము. (నిందావాచకము) ఉదా: ఎందుకురా వాణ్ణి అలా నంజుకు తింటున్నారు.....

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

నంజుకొను

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]