నందనుడు
స్వరూపం
నందనుఁడు
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నందనుడు నామవాచకము.
- పుంలింగం
- పుంలింగము.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నందనుడు అంటే మగ సంతానం (కొడుకు). అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు. వడువు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంతోషించువాడు
- సంబంధిత పదాలు
- అదితినందనుడు - ఇంద్రుడు
- నందనందనుడు - శ్రీకృష్ణుడు
- వ్యతిరేక పదాలు