నిండ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నిండుగా అని అర్థము. ఉదా: చెరువునిండ నీళ్ళున్నాయి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక సామెతలో: నిండు కుండ తొణకదు/ నిండ మునిగితే చలేముంది?