నిప్పు
Appearance
నిప్పు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- నిప్పులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిప్పు మంటలలో కాలుతున్న వస్తువు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఓ నానుడిలో పద ప్రయోగము: నిప్పు లేనిదె పొగరాదూ'
- పొరిమొగంబు నరాలు నిప్పుకలనంగ గుంపులైరాలె మహినింద్రగోపతతులు.
- నిప్పు వన్నెగుత్తులకానుగు or అంగారవల్లరి
- అప్పుడు క్రోధము గన్నుల, నిప్పులురాల్చంగ