నిమిత్తాభావే నైమి త్తికస్యాప్యభావః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నిమిత్తము (కారణము) లేనపుడు ఆనిమిత్తమును పుసస్కరించుకొని సంభవించు ఫలితము సయితము రహితమవును. "నడ్వలోదకం పాదరోగః" అనినపుడు పాదరోగమునకు నడ్వలోదకము నిమిత్తము. - "నడ్వలోదకం పాదరోగః." /పాదరోగము నైమిత్తికము. అగుచో నడ్వలోదకమును స్పృశించుటయే శూన్యమయిన, పాదరోగమసలే యుండదుకదా!

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]