నిరోధము

విక్షనరీ నుండి

నిరోధము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నిరోధకము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. అవరోధము
  2. అడ్డము
పర్యాయ పదాలు
అంతరాయము, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగింత, అడ్డగింపు, అడ్డము, , అభ్యంతరము, అవరోధము, ఎదురుచుక్క, , చుక్కయెదురు, నియంత్రణము, నిరోధము, నివారణము, నిషేధము, , ప్రతిబంధము, ప్రతిహతి, ప్రత్యూహము, పర్యావరోధము, భంగము, భగ్నము, విఘాతము, విఘ్నము, విచ్ఛేదము, వ్యాఘాతము.
సంబంధిత పదాలు
నిరోదించు, నిరోదించుట .
వ్యతిరేక పదాలు
  1. అనుమతి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=నిరోధము&oldid=877848" నుండి వెలికితీశారు