నిలయము

విక్షనరీ నుండి

దిబ్బ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నివాస స్థానము/గృహము/ ఇల్లు/మాళిగ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
ఇల్లు.
పర్యాయపదములు
అగారము, అవసధము, ఆయతనము, ఆలయము, ఆవసథము, ఆవాసము, కొంప, గీము, గృహము, , ధామము, నికేతనము, నిలయము, నివసతి, నివసనము,
సంబంధిత పదాలు

ఆనంద నిలయము, దేవాలయము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నిలయము&oldid=878221" నుండి వెలికితీశారు