నువ్వులు

విక్షనరీ నుండి
నువ్వుపప్పు
నువ్వులు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఇది నిత్యబహువచనం. దీనికి ఏకవచకం లేదు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నువ్వులు నవధాన్యాలలో ఒకటి.నువ్వుల నూనెను వంటలలో వాడుతాము.ఇది తక్కువ కొవ్వు పదార్ధం కలిగిన నూనె.ఈ నూనె గుండెకు మంచిది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
నువ్వులు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అష్ట అర్ఘ్యాలు లలో ఇది ఒకటి నువ్వులను పూజలో కూడ ఉపయోగిస్తారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నువ్వులు&oldid=956390" నుండి వెలికితీశారు