నూనె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నూనె నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నూనె లేదా తైలం (ఆంగ్లం: Oil) ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే రసాయన పదార్ధం. ఇది సాధారణంగా నీటిలో కరుగదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
నూనె దీపము, నూనె బాణలి, నూనె డబ్బా, నూనె టిఫెను, నూనె గానుగ, నువ్వుల నూనె, వేప నూనె, వేరుశనగ నూనె, పత్తిగింజల నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, తౌడు నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, వెజిటబుల్ నూనె, నూనె మండి, నూనె వ్యాపారము, నూనెజిడ్డు, నూనె కారే చర్మము, నూనె కారే ముఖము.