Jump to content

నెత్తి

విక్షనరీ నుండి
నెత్తి/தலை


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తల,/అలికము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • గౌరమ్మా నీమొగుడెవరమ్మా....... అనే పాటలో పద ప్రయోగము: నెత్తిన ఎవరినొ ఎత్తుకొని నిత్యం దానిని కొలుచునట .... కోతలు ఎందూ కోస్తావె..........
  • ఒక నిందా వాచకములో పద ప్రయోగము: నీకు కొవ్వు నెత్తి కెక్కింది రా
  • దరిద్ర దేవత నెత్తిన కూర్చున్నది ..... మంచి మాటలు నీకు ఎక్కవు.
  • ఓడ తెరచాపనెత్తి త్రాటితో కట్టియుంచు
  • అరికాలిమంట నెత్తికెగసినది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నెత్తి&oldid=956407" నుండి వెలికితీశారు