నెఱసరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

ద్వ. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శూరుడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. చఱినుండి తొలఁగనుఱికెడు, నెఱసరి సింగంబుఁబోలె నిబ్బరముగ గ్రో, ళ్లుఱికెం దొసగన్‌ బగతుని, యఱకట నుండి భువిమీది కబ్బలియుండున్‌." హరి. పూ. ౭, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నెఱసరి&oldid=879966" నుండి వెలికితీశారు