న్యాయ శాస్త్రము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

న్యాయవాద పదజాలము :

భారత రాజ్యాంగం[<small>మార్చు</small>]

భారత రాజ్యాంగం,

భారతీయ శిక్షాస్మృతి[<small>మార్చు</small>]

భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్), భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు, నేర విచారణ చట్టము

భారతదేశంలో న్యాయవ్యవస్థ[<small>మార్చు</small>]

న్యాయస్థానాలు[<small>మార్చు</small>]

న్యాయస్థానము లేదా కోర్టు, మున్సిఫ్ కోర్టు, క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు, సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, న్యాయస్థాన బెంచి, ట్రిబ్యునల్, లేబర్ కోర్టులు, లోక్ అదాలత్, లోకాయుక్త, ఉపలోకాయుక్త

వినియోగదారుల ఫోరం[<small>మార్చు</small>]

వినియోగదారుల ఫోరం, వినియోగదారుడు,

న్యాయమూర్తులు[<small>మార్చు</small>]

న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, న్యాయ కమీషన్ ఏర్పాటు,

న్యాయవాదులు[<small>మార్చు</small>]

న్యాయవాది, సివిల్ న్యాయవాది, క్రిమినల్ న్యాయవాది, నోటరీ

పోలీసు వ్యవస్థ[<small>మార్చు</small>]

రక్షకభట నిలయము, పోలీసు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్‌పెక్టరు, ఇన్స్‌పెక్టరు, సర్కిల్ ఇన్స్‌పెక్టరు, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు, పోలీసు సూపరింటెండెంటు, పోలీస్ కమీషనరు

కారాగారాలు[<small>మార్చు</small>]

జైలు, సెంట్రల్ జైలు, సెల్, ఖైదీ, జైలరు

శిక్షలు[<small>మార్చు</small>]

కారాగార శిక్ష, కఠిన కారాగార శిక్ష, మరణశిక్ష, ఉరిశిక్ష

ఆలిండియా రిపోర్టులు[<small>మార్చు</small>]

న్యాయవాద ప్రచురణలు[<small>మార్చు</small>]

పదజాలము[<small>మార్చు</small>]

వారంట్, అరెస్ఠు వారంట్, అరెస్టు, ఎఫ్.ఐ.ఆర్, హెబియస్ కార్పస్, పోలీసు కస్టడీ, జుడీషియల్ కస్టడీ, న్యాయవాదం, వాదం, ప్రతివాదం, న్యాయ విచారణ, ఇన్వెస్టిగేషన్, సాక్ష్యం, న్యాయం, బోను, సాక్షి, సాక్ష్యం, ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష సాక్ష్యం, వ్యాజ్యం, వాయిదా, తీర్పు, శిక్ష, రద్దు, కోర్టు మందలింపులు, విడుదల, పరువునష్టం దావా, కేసు, సివిల్ దావా, క్రిమినల్ దావా, పిల్ (పి.ఐ.ఎల్.), వాంగ్మూలం, మరణ వాంగ్మూలం, వీలునామా, ప్రమాణం, హత్య, హత్యా ప్రయత్నం, ఆత్మహత్య, ఆత్మహత్యా ప్రయత్నం, దాడి, పౌరుడు, పౌరహక్కు, స్వేచ్ఛ, పౌరహక్కుల ఉల్లంఘన, నేరప్రవృత్తి, ఆరోపణ, ప్రాధమిక హక్కు, హక్కు, గృహ హింస

మూస:శాస్త్రము ‎‎