న హి సార్వభౌమానంద మనుభవన్‌ రాజా గ్రామాధిపతిసుఖం తుచ్ఛ మపేక్షతే

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. సార్వభౌమానందసుఖ మనుభవించు రాజు తుచ్ఛమైన గ్రామ మునసబుపదవి నపేక్షించునా?
  2. ".......................మృదులపాకము దిను మీవంటి నరుల, కరయఁ బూరి దినంగ నదుకునే కోర్కి?, యురుయాగములలోన నొగి బురోడాశ, ముల మెక్కు నిర్జరుల్‌ భూలోకజనుల, కలమాన్నముం దిన గాంక్షసేయుదురె?, కనకాసనముపైని గాంక్ష గూర్చుండు, జననాథు డవనిపై జదికిలంబడునె?, మెత్తని మెత్తపై మివుల మోదమున, నత్తమిల్లెడువార లస లన్నచోట, జివురాకుబోంట్లతో జెలగి యేరైన, బవళింప మనమున వాంఛసేయుదురె?"(వ్యాఖ్యాతల "కవుగిలి" నుండి.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]