పచ్చడి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • పచ్చి.
బహువచనం
  • పచ్చళ్ళు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పచ్చడి అంటే అన్నం లో కలిపి తినటానికి అనువైన ఆహారము. ఇది ఒకటి రెండు రోజులకంటే నిలువ ఉండదు. దీనిని నూరి తయారు చేస్తారు.

తొక్కు, పచ్చడి [తెలంగాణ మాండలికం]/ ఊరివిండి [రాయలసీమ మాండలికం]/ వ్యంజనము/ ఉపదంశము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఊరుఁబిండులు నొకకొన్ని యొక్కకొన్ని, యూరుఁగాయలుఁ బచ్చళ్లు నొక్కకొన్ని

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

  1. Chutney
  2. chutney

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పచ్చడి&oldid=956583" నుండి వెలికితీశారు