పరమ హంసుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నాలుగు వర్గాల సన్న్యాసులలో ఒక వర్గం పరమ హంసులు. కుటీచక, బహూదక, హంస అనేవారు మిగతా మూడు వర్గాలు. పరమ హంస భిక్షాది నియమాలకు అతీతుడు. జ్ఞానమే దండంగా ప్రకాశించే ఇతడు యతులలో శ్రేష్ఠుడు. సంవర్తకుడు, ఆరుణి, శ్వేతకేతువు, దుర్వాసుడు, ఋభువు, నిదాఘుడు, దత్తాత్రేయుడు, రైవతకుడు మొదలైన వారు పరమహంసలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]