పరుషలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి. , బహు.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భక్తులు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"శ్రీ వనితాధిప వేదాలు మిమ్మునుఁజెప్పఁగానే తర్కింపుదును, వేవేలు పరుషలు సేవింపఁగ నీవే కర్తవని నిశ్చయింతును." [తాళ్ల-2-293]
"మొక్కరో పరుషలు మోహనమూర్తికి, వెక్కస మగు శ్రీవేంకటపతికి." [తాళ్ల-12(18)-402]
"నడచీఁ బరుషలు నానాముఖముల."
"ముడుపులు చదువరొ ముయిగా నరులు." [తాళ్ల-22(28)-96]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పరుషలు&oldid=859111" నుండి వెలికితీశారు