పలికిమాను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అడ్డమాను.పొలందున్న ఆ సాళ్లలో విత్తననాలు వేసిన తర్వాత పలికిమానుతో సాళ్లకు అడ్దంగా తోలితే ఆ సాళ్లలో వేసిన విత్తనాలు పూడి పోయి భూమి చదుతునుగా అవుతుంది. ఆ వ్వవసాయ పరికరమే పలికిమాను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు