పాములబుర్ర

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

నామవాచకము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చిన్నని సొరకాయ బుర్రలను ఒకదానిమీద మరొకటి అనుసందానించి, ఒక చివరన రెండు సన్నని గొట్టాలను (కాకెదురు గొట్టాలను అమర్చి) వాటికి రంద్రాలు చేసి రెండో వైపున వున్న సొరకాయ బుర్రకు ఒక రంద్రం చేసి వుంటారు. ఈ రంద్రం ద్వారా నోటితో వూదుతూ రెండో వైపున వున్న సన్నని గొట్టాలకున్న రంద్రాలను రెండు చేతి వేళ్ళతో మూస్తూ,,,, తెరుస్తూ వుంటారు.

  • వీటిని ముఖ్యంగా పాములను ఆడించేవారు ఉపయోగిస్తారు. మరెందుకూ దీనిని వాడరు. అందుకే దీనిని పాముల బుర్ర అని పేరు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అనువాదాలు[<small>మార్చు</small>]

  • ఆంగ్లము:
  • హిందీ:

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]