పిడికెడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అరచేతిలో పట్టినంత

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

పురిసెడు /ముష్టి

సంబంధిత పదాలు

పిడికెడు మెతుకులు/ గుప్పెడు /కంకెడు కంకెడు/గముకలంతలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: వాడు పిల్లికి కూడ పిడికెడు బిచ్చము పెట్టడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పిడికెడు&oldid=957040" నుండి వెలికితీశారు