పిసినారి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./దే. విణ. (పిసిని + అరి)
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తనకొరకు గాని ఇతరులకొరకు గాని ధనమును ఏమాత్రము ఖర్చు పెట్టని వాడు అని అర్థము. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- లోభి/ఈలగ్రద్ద, కక్కుఱితికాడు, కొటిక, పిసిడి, పిసినారి, పిసిని, పిసినిగొట్టు, బంకముచ్చు. /అర్థపరుడు
- లుబ్ధత్వము
- సంబంధిత పదాలు
పిసినారితనము/పిసినిగొట్టు, పిసినిగొడ్డు, పిసినివాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
ఫ్రెంచ్:*చైనీస్:*సంస్కృతం:*హిందీ:*అస్సామీ:*పంజాబీ:| width=1% | |
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |