పుటమెగయు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. మీది కెగయు.
- 2. పుటుక్కుమను.
- 3. తెగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"పేరాస నధరబింభీఫలంబులకుఁ గీరము ల్వలఁగొనఁ గ్రేళ్ళు దాటుచును తొంగలి ఱెప్పసందులఁ బుటమెగసి నింగి పేరెమువారు నిడువాలుచూపు." [క.వ.రా.]