పురోహితుడు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

పురోహితుడు చిత్రము
right.యాగము నిర్వహిస్తున్న పురోహితుడు
భాషాభాగం
వ్యుత్పత్తి
పురానికి హితము చేకూర్చేవాడు
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పురము అంటే ఊరు ప్రజలు నివాసము ఉండే ప్రదేశము. పురానికి హితము చేకూర్చేవాడు పురోహితుడు అని అర్ధం.హిందూ ధర్మము ప్రకారం మనిషి పుట్టిన దగ్గరనుండి మరణించే వరకు జీవితము లో జరిగే చిన్నచిన్న మార్పులు శాస్త్రీయము గా చేసే సంప్రదాయము ఉంది. అవి వేదాలలో చెప్పబడినట్లు ఆచరించడానికి వేదము తెలిసిన బ్రాహ్మణులను పిలిచి జరిపించడం అవసరం. దానిని జరిపేవారిని పురోహితుడూ అని జరిపించడానిని పౌరోహిత్యము అని అంటారు.

  • శుభాశుభవైదిక కర్మములను చేయించుచు మేలుకీడులను తెలుపు యాచార్యుఁడు,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పూజచేయిస్తున్న పూజారి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

పురోహితుడు లేనిదే పెళ్లి జరగదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Priest