Jump to content

పుష్పించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
  1. వికసించు
సంబంధిత పదాలు
  1. కాడ
  2. పుప్పొడి
  3. పూతోట
  4. పూదండ
  5. పూమాల
  6. పూయు
  7. పూలకుండీ
  8. పూలతోట
  9. పూలదండ
  1. పూలహారము
  2. పూరేకు
  3. పూరేఖ
  4. మకరందము
  5. మొగ్గ
  6. మొగ్గతొడుగు
  7. మాల
  8. రేఖ
  9. వాడిపోవు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము పుష్పించాను పుష్పించాము
మధ్యమ పురుష: నీవు / మీరు పుష్పించావు పుష్పించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు పుష్పించాడు పుష్పించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు పుష్పించింది పుష్పించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మందార పువ్వు ఇంకా పుష్పించ లేదు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]