పుస్తె

విక్షనరీ నుండి

పుస్తె

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పెళ్ళైన స్త్రీలు మెడలొ ధరించే సూత్రము. తాళిబొట్టు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. తాళి
  2. సూత్రము
  3. మాంగల్యము
  4. మంగళసూత్రము
సంబంధిత పదాలు
  1. పుస్తెలతాడు.
  2. బొట్టు
  • పుస్తె కట్టడం

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • భక్తుల రామనామ స్మరణల మధ్య లోక కళ్యాణార్ధమై సీతమ్మ వారి పుట్టింటివారు చేయించిన మొదటి పుస్తె, మెట్టినింటివారు చేయించిన రెండవ పుస్తె, భక్తరామదాసు చేయించిన మూడవ పుస్తె.
  • రేపటి సామాన్య మహిళకు బంగారపు పుస్తె లేకపోతే మానే, నల్ల పూసలలోకి నలుసు బంగారమైనా కొనుక్కునే వీలుంటుందా?

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పుస్తె&oldid=957223" నుండి వెలికితీశారు