పూట

విక్షనరీ నుండి
(పూటలు నుండి దారిమార్పు చెందింది)

పూట

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.దే. వి.
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పూటఅంటే రోజులో కొంత భాగము.నిద్ర వేళ పోను మిగిలిన సమయాన్ని మూడు పూటలుగా వ్యవహరిస్తారు./జామీను

1. సంధ్య;

"ఉ. రేపటిపూట నెన్నికొని వ్రేడు పసింగొనిపోయి మేపితా, మాపటి పూటనెన్నిన క్రమంబున నీదగు." విజ్ఞా. ప్రా, కాం. 2. దినము; "సీ. ఈపూఁట దప్పించి యెల్లి చూచెదనన్నఁ బతివేడ్కఁ జెఱచుట పాడిగాదు." భో. ౪, ఆ. 3. కాలము; (పగటిపూఁట, రాత్రిపూఁట); (పురఁట యొక్క రూపాంతరము.) 4. ఒకడు చేయవలసిన పనిని నేను చేసెదనని మఱియొకఁడు పూనుట, ప్రతిభూత్వము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. వేళ
సంబంధిత పదాలు
  1. ముప్పూటలు.
  2. పూటపూటకు.
  3. రాత్రిపూట.
  4. పగటిపూట.
  5. మద్యహ్నప్పూట.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పూటకూళ్లమ్మలు నివసించుచోటు
"ఉ. రేపటిపూట నెన్నికొని వ్రేడు పసింగొనిపోయి మేపితా, మాపటి పూటనెన్నిన క్రమంబున నీదగు." విజ్ఞా. ప్రా, కాం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పూట&oldid=957237" నుండి వెలికితీశారు