పెంకె
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మొండికట్టె, మూర్ఖమైన.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
మొరటు / మూర్ఖమైన. మోటైన, సున్నితపు గుణము లేని.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"పెంకెయనరాదువట్టుగుం పెనలుసేయు." S. iii.21.