పొందు

విక్షనరీ నుండి

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

పొందు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కలయిక గైకొను స్నేహం సఖ్యత సాధించడం/ స్నేహము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

విడిపోవడం, శతృత్వం, నష్టపోవడం

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ఇక్కడ పొందు పరచండి.
  2. విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ్ అవార్డు పొందారు.
  3. పోరు నష్టం పొందు లాభం.
  4. ఒక పద్యంలో పద ప్రయోగము: పశిబాలల పొందు వాడు పశువుర సుమతీ.....
  5. స్నేహము; ="తే. ఎట్లు పుడమిఱేనికి నీకును బొందు బెరసె." అచ్చ. సుం, కాం.
  6. ఆనుకూల్యము; = "సీ. రాజునొజ్జల మంత్రరక్షాబలంబున రాఁ బొందుగాదయ్యె రాక్షసునకు." నై. ౪, ఆ.
  7. స్నేహితుఁడు. ="చ. కళలకు నిమ్ముసొమ్ము సెకకంటికి మింటికిఁ జెన్నువెన్నుతొ, య్యలి సయిదోడు కూడు దివిజాళికి హేళికి జంటతుంటవిల్‌, గలదొర పొందువిందు విరిగల్వకుఁ జల్వకు నిక్కరిక్కలే, వెలఁదుల నీవి బావిరుచి వీచికిఁ బ్రాచికి వచ్చెఁ జెచ్చెరన్‌." హన. ౪, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

పొందు (నామవాచకం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కలయిక గైకొను స్నేహం సఖ్యత సాధించడం

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

విడిపోవడం, శతృత్వం, నష్టపోవడం

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పద ప్రయోగము: పశిబాలల పొందు వాడు పశువుర సుమతీ.....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పొందు&oldid=957414" నుండి వెలికితీశారు