heed: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి iwiki +sv:heed
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pl:heed
పంక్తి 22: పంక్తి 22:
[[ml:heed]]
[[ml:heed]]
[[my:heed]]
[[my:heed]]
[[pl:heed]]
[[pt:heed]]
[[pt:heed]]
[[ru:heed]]
[[ru:heed]]

19:08, 5 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, care, attention, caution ఎచ్చరిక, మెళుకువ, జాగ్రత, లక్ష్యము,చింత.

  • take heed of telling him భద్రము వాడితో చెప్పబొయ్యేవు.
  • he took no heed of the danger వాడు అపాయమును లక్ష్యపెట్టలేదు.
  • he gave no heed to his brothers counselఅన్న చెప్పిన బుద్ధిని అలక్ష్యము చేసినాడు.

క్రియ, విశేషణం, లక్ష్యములో వుంచుట, లక్ష్యము చేసుట, సడ్డ చేసుట.

  • he did not heedtheir order వాండ్ల ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=heed&oldid=233316" నుండి వెలికితీశారు