crash: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.6.2) (యంత్రము కలుపుతున్నది: my:crash |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pt:crash |
||
పంక్తి 30: | పంక్తి 30: | ||
[[nl:crash]] |
[[nl:crash]] |
||
[[pl:crash]] |
[[pl:crash]] |
||
[[pt:crash]] |
|||
[[ru:crash]] |
[[ru:crash]] |
||
[[simple:crash]] |
[[simple:crash]] |
01:43, 17 సెప్టెంబరు 2011 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, గభీలున శబ్దించుట, ఫెళ్లుమని శబ్దించుట, ఫెళఫెళమనుట.
- I heard the thunder crashing over my head నా తల మీద పిడుగు దడదడ మన్నది.
నామవాచకం, s, గభీలుమనే ధ్వని, ఫెళఫెళమనే ధ్వని.
- with a great crash గభీలుమని,ఫెళఫెళమని.
- It came down with a crash అది ఫెళఫెళమని విరిగిపడ్డది, దభాలునపడింది.
- there was a great crash among the merchants అనేక వర్తకులుచెడిపోయినారు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).