say: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fj:say, mg:say, ro:say
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ast:say, az:say
పంక్తి 30: పంక్తి 30:
[[ang:say]]
[[ang:say]]
[[ar:say]]
[[ar:say]]
[[ast:say]]
[[az:say]]
[[ca:say]]
[[ca:say]]
[[cs:say]]
[[cs:say]]

14:27, 25 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

v., a., చెప్పుట, అనుట,పలుకుట,ఉచ్చరించుట, all I couldsay was of no use నేను ఎంత చెప్పినా వ్యర్ధమైనది.

  • to say a lessonపాఠము ను వొప్పగించుట.
  • If he pays them some money say ten rupeesవాడు కొన్ని రూకలు చెల్లిస్తే అనగా పది రూపాయీలూ ఇచ్చినట్టయితే.
  • he has a great deal to say to the prince వాడికి రాజు దగ్గిర నిండా చొరవకలిగి ఉన్నది, వాడి మాట నిండా సాగుతున్నది.
  • I can say that poem throughout ఆ కావ్యమును కడవెళ్లా వాచోవిధేయముగా చెప్పగలను, పుస్తకము చూడకుండా చెప్పగలను.
  • "He said &c.
  • " in English comes at the beginning of a speech: in common Telugu prose at the end: but in verse the words are arranged as in English: thus అనిన శెట్టిని జూచి యతిన ఇట్లనియె Somavara mahat, Dwip. p. 52.
  • He said:and the woman looking at the merchant spoke thus.

క్రియ, నామవాచకం, చెప్పుట, పలుకుట.

  • I have nothing to say to that businessఅది నా జోలి కాదు.
  • అది నా పని కాదు.
  • thats to say he wont come అనగా వాడు రాడు.
  • Parvatam that is to say a hill పర్వతము, అనగా కొండ.
  • he said he would go పోతానన్నాడు.
  • they say he is dead వాడు చచ్చినాడట.
  • they say he is here ఇక్కడ ఉన్నాడట.
  • so they say అట్లా వాడుకొంటున్నారు.
  • If any man, say your brother, was to do so ఎవడైనా అట్లా చేస్తే ఒక వేళ మీ అన్న అట్లా చేస్తే.
  • dont do it I say ! అట్లా చేయవద్దోయి.
  • I dare say he is gone పోయినాడేమో.
  • I dare say he thought so వాడికి అట్లా తోచినదేమో.

నామవాచకం, s, సామిత this book is full of old says ఈ పుస్తకమునిండా పురాతనపు సామితలే.

  • he has had his say కావలసినంత మాట్లాడినాడు,తనివితీర మాట్లాడినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=say&oldid=286862" నుండి వెలికితీశారు